అల్లూరి జిల్లా : జయజయహే : గిరిజనులకు చెప్పులు లేకపోవడాన్ని గమనించిన పవన్ పెదపాడులోని జనాభా, వారి చెప్పుల సైజుల సర్వే గ్రామస్తులకు స్వయంగా పాదరక్షలు పంపారు . ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కు గిరిజనులు కృతఙ్ఞతలు తెలిపారు .
పవన్‌కల్యాణ్ పర్యటనలో ఆసక్తికర పరిణామం
RELATED ARTICLES

