మాడుగుల: జయజయహే : విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాడుగుల నియోజక వర్గ సమస్యలను ప్రస్తావించారు.ముఖ్యంగా గ్రామీణ రహదారులు,రవాణా వ్యవస్థ,మంచినీటి సమస్య వంటి వివిధ అంశాలు ప్రస్తావించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.
జడ్పీ సమావేశంలో మాడుగుల సమస్యలు ప్రస్తావన
RELATED ARTICLES
