Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీసామాన్య కార్య‌క‌ర్త‌ల‌కు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం ఇదీ

సామాన్య కార్య‌క‌ర్త‌ల‌కు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం ఇదీ

ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణస్వీకారం మహోత్సవంలో చైర్మన్ కురువ మల్లయ్య ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సామాన్య టిడిపి కార్యకర్త అయిన బి లక్ష్మికి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవి ఇవ్వడంతో కార్యకర్తలు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్ని ఆటు పోట్లు వ‌చ్చినా, ఆర్ధిక ఇబ్బందులు ఎద‌రైనా… ప్ర‌త్యర్ధుల అవ‌మానాల‌ను ఎదుర్కొని పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతూ వ‌చ్చిన మాచాపురం గ్రామ పార్టీ స‌మాన్య కార్య‌క‌ర్త‌,  కుటుంబానికి తెలుగుదేశ‌పార్టీ త‌ర‌పున మా గ్రామ నాయకుడు క్లస్టర్ ఇంచార్జ్ ఎస్ కాసిం వలి అలాగే ఎమ్మెల్యే బివి జ‌య‌నాగేశ్వ‌ర రెడ్డి ఇచ్చిన గౌర‌వం ఇది. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మా నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైసీపికి పార్టికి ఎదురు నిలబడి  ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందిన ఏకైనా సామాన్య కార్య‌క‌ర్త కుటుంబాన్ని పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మిగ‌నూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ గా నియ‌మించి గౌర‌వించారు ఎమ్మెల్యే బివి జ‌య‌నాగేశ్వ‌రరెడ్డి గారి కి…..అలాగే క్లస్టర్ ఇంచార్జి ఎస్ కాసింవలి గారికి యువ నాయకుడు వలి గారికి ప్రమాణస్వీకారం చేయబోతున్న బి లక్ష్మీ  శుభాకాంక్ష‌లు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?