Saturday, April 11, 2026
Homeభక్తిఅమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న పంచకర్ల

అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న పంచకర్ల

జయజయహే : పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88 వ వార్డు గంగవరం గ్రామం శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మతల్లి పండుగ మహోత్సవంలో నూ మరియు నంగినారుపాడు అధనగిరి గ్రామం లో శ్రీశ్రీశ్రీ కొత్త మహాలక్ష్మి అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమాలలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు . వీరితోపాటు పంచకర్ల వెంకటేశ్వరరావు, స్థానిక సీనియర్ నాయకులు , గ్రామ పెద్దలు మరియు జీవీఎంసీ 88 వ వార్డు ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు యొక్క పండుగ మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది.

                               

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?