యూపీఐ పేమెంట్స్ పై జీఎస్టీ ఉత్తిదే రూ. 2 వేల చెల్లింపులపై విధింపు లేదు స్పష్టం చేసిన ఆర్బీఐ
జయజయహే : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఇదే యూపీఐ సంక్షిప్త రూపం. సగటు భారతీయుడి చెల్లింపులను ఈజీ చేసిన ఈ యూపీఏపై జీఎస్‌టీ వేస్తారని కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి చాలా మంది చెల్లింపులు చేయడానికి కూడా భయపడిపోతున్నారు. కానీ ఈ ప్రచారానికి కేంద్రం పుల్‌స్టాప్ పెట్టింది. కీలకమైన ప్రకటన జారీ చేసింది. దేశ డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది యూపీఐ. ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసి కోట్ల మందికి చేరువైపోయింది. ఇప్పుడు యూపీఐ చెల్లింపుల కారణంగా...