మధురవాడ లో విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ : జయజయహే : విశాఖ లో ఇంటర్ విద్యార్థి మనస్థాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన వేదాంత కార్తికేయ (16)మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరాడు. బుధవారం ఉదయం హస్టల్ గదిలో ఉరివేసుకొని ఉండడాన్ని గమనించిన కాలేజీ యాజమాన్యం ఆసు పత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు . వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి అని కాలేజీ సిబ్బంది తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.