శ్రీ శ్రీనివాసా… ఉన్నావా?
వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనా వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి: శ్రీ శ్రీనివాసుడు నిలయమైన వేంకటాద్రి వంటి కొండ, ఆ కొండపైన వెలసినట్టి శ్రీవేంకటేశ్వరస్వామి వంటి భగవంతుడు ఈ బ్రహ్మాండంలో ఇంతకు ముందులేవు ఇకపై రావు. శ్రీనివాసుడు నివాసమయినటువంటి ఆ వేంకటాద్రికొండ భూలోకంలో వైకుంఠం, అలాంటి వైకుంఠం ఎప్పుడూ సంచలనాలకు దారి తీస్తూనే ఉంటుంది. ఆయన మహిమలు కూడా అంత ప్రభావాన్ని ఈ విశ్వంపై చూపుతాయి.నమ్మిన వారికి కొంగుబంగారం,శరణం అంటే చాలు అభయహస్తం ఆదుకునే కోనేటి రాయుడు వాడు కుల, మత, రహిత,పేద ,ధనిక,బాష,,అధికార,అనధికార...