నేచర్ లేనిదే ఫ్యూచర్ లేదు
ప్రపంచ ధరిత్రి దినోత్సవం – పచ్చని భూమి కోసం సంకల్పం మనమందరం జీవించేది ఒకే భూమిపై. ఈ భూమే మన ఊపిరికి ఆక్సిజన్, మన బ్రతుకుకి ఆధారం. అలాంటి భూమిని మనం పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ధరిత్రి దినోత్సవం.ఈ భూమి పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తుంది... ధరిత్రి దినోత్సవం ఆవిర్భావం 1970లో అమెరికాలో పర్యావరణ విధ్వంసాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమమే ఈ రోజు ప్రపంచ ఉద్యమంగా మారింది. ఇప్పటి...