SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 5:12 am Posted by : SHIVASURYA NEWS

పవన్‌ కుమారుడు త్వరగా కోలుకోవాలని పైడిమాంబ ఆలయంలో పూజలు

విజయనగరం : జయజయహే : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని గురువారం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో జనసేన నాయకులు గురాన అయ్యలు, ఆదాడమోహన్ రావులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఎంటి రాజేష్ , ఎమ్ . పవన్ కుమార్ , పి.అభిలాష్, పృథ్వీ భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు