భర్త చేతిలో నిండు గర్భిణీ అయిన భార్య హత్య.
మధురవాడ, జయ జయహే: న్యూస్:మధురవాడ లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిండుగర్భిణీ అని కూడా చూడకుండా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాల్ని మృతురాలి కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. జీవిఎంసీ 7 వార్డు పరిధిలో ఆర్టీసీ కాలనీలో ఒక అపార్ట్ మెంట్ (శ్రీ లలిత విహార )303 ప్లాట్ లో గత కొంత కాలంగా కేదారశెట్టి అనూష,భర్త గెద్దాడ జ్ఞానేశ్వరావు భార్యభర్తలు నివాసoటున్నారు. వీరికి...