ప్రజా దర్బార్ లో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

పెందుర్తి : జయజయహే: పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ 79 వ వార్డు దేశపాత్రునిపాలెం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకొని ప్రజా సమస్యలపై వార్డ్ లో సాయి నగర్, జాజులవానిపాలెం, దేశపాత్రను పాలెం గ్రామాలలో పర్యటన చేసి అంగన్వాడి బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, జాజులవానపాలెం చెరువులను పరిశీలించడం జరిగినది. అనంతరం ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైన్సు, యువతకి ఉపాధి అవకాశాలు, పొల్యూషన్, ఆక్రమణలు, కరెంటు లో ఉండే సమస్య, మెయిన్...