నమో -జగన్మోహనా…

2019 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం లో అన్ని పార్టీలు విడివిడిగా పోటీచేసాయి టీడీపీ కి మాత్రమే 23 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి..వైసీపీ మాత్రం తిరుగులేని మెజార్టీ స్థానాలు సంపాదించుకుంది .అత్యధిక పార్లమెంటు స్థానాలు కూడా సంపాదించుకుంది.ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండానే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది.ప్రాంతీయ పార్టీల అవసరం పెద్దగా లేకపోయింది.2019 లో విడివిడిగా పోటీ చేసినప్పుడు బీజేపీ మాత్రం అనధికారికంగా వైసీపీకి మద్దతు పలికింది.ఒకవేళ రాష్ట్రములో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాడు...