ఆంధ్రాలో మారుతున్న రాజకీయ “ముఖ” చిత్రం..
2024 లో జరిగిన సాదారణ ఎన్నికల్లో మూడు పార్టీలు కూటమి గా ఏర్పడి 164 స్థానాలతో అఖండ విజయం సాధించింది కూటమి. ఎన్నిక బరిలో ఉదృతంగా ప్రచారం చేసే సమయంలో ఎక్కడ చూసిన ప్రధాని నరేంద్రమోడీ,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జనసేన అధినేత కొణెదల పవన్కళ్యాణ్ ముఖాలతో ప్రచార రాధాలు,మేనిఫెస్టో పోస్టర్లు ,ఎక్కడ చూసిన పెద్ద పెద్ద ప్లెక్సీలు.సామాజిక మాధ్యమాలలో సూపర్ సిక్స్ ప్రకటనలతో కూడిన ప్రచారం ఆంధ్ర రాష్ట్రము హోరెత్తింది. కూటమి గెలిచిన నాటి నుండి రాష్ట్రమంతా నగరాలలో పెద్ద పెద్ద హోర్డింగులపై...