లంకెలపాలెం గ్రామంలో పర్యటించిన పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు

పెందుర్తి : జయజయహే : పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ 79 వ వార్డు లంకెలపాలెం గ్రామంలో పర్యటించి గ్రామంలో ప్రధానంగా ప్రతిరోజు వందలాది లారీల బొగ్గు మరియు ఫ్లైఎష్ లంకెలపాలెం జంక్షన్ గుండా ప్రయాణం చేయడం వలన విపరీతమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామంటూ లంకెలపాలెం ప్రజలు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి దృష్టికి తీసుకురావడంతో ఆయన శుక్రవారం బొగ్గు మరియు ప్లేయర్స్ లారీలు లంకెలపాలెం జంక్షన్ గుండా ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించారు. అదేవిధంగా లంకెలపాలెం జంక్షన్ నుండి రైల్వే...