SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 11:53 am Posted by : SHIVASURYA NEWS

దిశ సమన్వయ సమావేశంలో పాల్గొన్న పంచకర్ల రమేష్ బాబు

విశాఖపట్నం : జయజయహే : విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్ సమావేశం మందిరం విశాఖ జిల్లా పార్లమెంటు సభ్యులు మధుకుమిల్లి భరత్ అధ్యక్షతన నిర్వహించిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో – ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ – జిల్లాస్థాయి అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు