జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న – పంచకర్ల రమేష్ బాబు

విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జే.సుభద్ర గారి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు.