తాళి బంధాన్ని ఎగతాళి చేస్తున్న అక్రమ సంబంధాలు దారితప్పుతున్న బంధాలు, ప్రాణాలు తీస్తున్న అక్రమ సంబంధాలు ప్రేమ అనే ముసుగులో విశృంకలంగా మారుతున్న అక్రమ సంబంధాలు కుటుంబాలు ఛిద్రం చేస్తున్న క్షణిక సుఖాలు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్న కామొన్మాదులు

పెళ్లి బంధం, కుటుంబ వ్యవస్థ,, తల్లిదండ్రుల ప్రేమ ఇవన్నీ మన భారతీయ సంస్కృతిలో పవిత్రంగా భావించే బంధాలు.కానీ ఇవే ఇప్పుడు చెడు మార్గాలకి దారి తీయడం, ప్రాణాలు తీసే పరిస్థితి ఏర్పడడం చూసి మనసు కలచి వేస్తుంది..బంధాలు గాడితప్పుతున్నాయి. ప్రేమ పేరుతో కామం పెరుగుతోంది మానవత్వం చచ్చిపోతుంది..కొంతమంది చేసే నీచమైన పనుల వల్ల తల్లి అనే పవిత్ర బంధం కూడా చివరికి కలవరపెడుతోంది.ఇటీవలి జరిగిన కొన్ని సంఘటనలు ఎంతో దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి..ఒక తల్లి తన ప్రియుడి కోసం ముగ్గురు చిన్నారులను చంపడం భార్య, ప్రియుడితో...