ఏం తమాషాలా..? సమస్య ఉంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ తో మాట్లాడొచ్చు రచ్చకెక్కడం ఏమిటి..?, మరోసారి పునరావృతం కారాదు భీమిలి ఎమ్మెల్యే గంటాపై టీడీపీ అధిష్టానం సీరియస్ ఏపీ టు ఏపీ వయా తెలంగాణ పై కన్నెర్ర

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. విమాన సర్వీస్‍ల జాప్యంపై గంటా శ్రీనివాస్ నిన్న ట్వీట్ చేశారు. ఏపీ టూ ఏపీ వయా తెలంగాణ అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన టీడీపీ హైకమాండ్.. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు రామ్మోహన్‍కి ఫోన్ చేయొచ్చు కదా..? అని...