మే డే ఉత్సవాలు ప్రభుత్వంమే నిర్వహించాలని రాష్ట్ర టిఎన్టియుసి కమిటీ తీర్మానం – విల్లా రామ్మోహన్ కుమార్

అగనంపూడి :జయజయహే: అగనంపూడి సి డబ్ల్యూ సి లో టిఎన్టియుసి సమావేశం లో రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు విల్లా రామ్మోహన్ కుమార్ మాట్లాడుతూ నిన్న విజయవాడలో రాష్ట్ర టిఎన్టియుసి సమావేశంలో గత ఐదేళ్లు వైఎస్ఆర్సిపి పాలనలో కార్మికులను విస్మరించి మేడే ఉత్సవాలు నిర్వహించలేదు .కావున రాష్ట్ర ప్రభుత్వమే మేడే ఉత్సవాలు నిర్వహించే కార్మికులకు విశిష్ట సేవలందించిన కార్మిక నాయకుల్ని గుర్తించి శ్రమశక్తి అవార్డులు ఇవ్వాలని సమావేశం తీర్మానించి రాష్ట్ర టిఎన్టియుసి అధ్యక్షులు ఆధ్వర్యంలో గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ని కలిసి వినతి పత్రము...