SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 10:42 am Posted by : SHIVASURYA NEWS

19న మాడుగుల మండల సర్వసభ్య సమావేశం

మాడుగుల జయజయహే : మాడుగుల మండలం సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్టు ఎండిఓకే అప్పారావు బుధవారం తెలిపారు. ఎంపీపీ టీవి రాజారాం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2025 26 వార్షిక బడ్జెట్ ఆమోదంతో పాటు వివిధ అంశాలపై చర్చిస్తామన్నారు. కాబట్టి సభ్యులు మండల అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు.