గ్లోబల్ లీడర్ కేంద్రమంత్రి కి పైల అభినందనలు

మాడుగుల: జయజయహే : వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఈ ఏడాదికి ఎంపికైన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు కి మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైల ప్రసాదరావు అభినందనలు తెలిపారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మన దేశానికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణం అన్నారు. ప్రజా సేవ పట్ల మీ అంకితభావం మన దేశ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. మన రాష్ట్రం,దేశం పురోగతి కోసం మీరు కృషి...