శ్రీ వేణుగోపాలస్వామి వారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం

మాడుగుల : జయజయహే : మాడుగుల నియోజకవర్గ పరిధిలోగల దేవరాపల్లి మండలంతెనుగుపూడి శివారు గొల్లపేట గ్రామంలో బుధవారం జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు,దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు కిల్లాన శ్రీనివాస్ యాదవ్ ,దేవరాపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన...