జగన్ కు ఈడీ షాక్ అక్రమాస్తుల కేసులో కీలక చర్యలు రూ. 793 కోట్ల దాల్మియా సిమెంట్స్ ఆస్తుల జప్తు

జగన్ అక్రమాస్తుల కేసులో చాలా కాలం తర్వాత ఈడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన మొత్తంగా రూ. 793 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాలోని సున్నపురాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో సీబీఐ చార్జిషీటు దాఖలుచేసింది. దీనిపై 2013 లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆధారంగా ఈడీ కేసులు పెట్టింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ. 150 కోట్ల మేర జగన్ లబ్ధి పొందారని సీబీఐ తేల్చింది....