రాష్ట్రంలో మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు అప్పర్ ఏజ్‌లిమిట్ 42 ఏళ్ల వరకు ఉండేది. దీన్ని ప్రభుత్వం మరో రెండేళ్లు పెంచింది. అంటే ఓసీ అభ్యర్థులు 44 ఏళ్ల వరకు డీఎస్సీలో ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మిగతా కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఈ సడలింపు వర్తిస్తుంది.
డీఎస్సీ వయో పరిమితి పెంపు
0
57
RELATED ARTICLES

