SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 8:36 am Posted by : SHIVASURYA NEWS

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్

గుంటూరుజిల్లా : జయ జయహే: గుంటూరులో సక్కు గ్రూప్ (పౌల్ట్రీ) తేజా కుమార్తె, కోనేరు మధు కుమారుల వివాహ నిశ్చితార్థం వేడుకలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తో కలసి పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు.