ఆ అత్తా.. అల్లుడు దొరికారు కూతురితో పెళ్లికి వచ్చి అత్తతో జంప్ కుమార్తెతో నిశ్చితార్థం జరిగాక అల్లుడుతో లవ్ ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
కూతురితో మరికొన్ని రోజుల్లో పెళ్లి.. కట్ చేస్తే.. కూతురు వాళ్ల అమ్మ.. అంటే అత్త లైన్లోకి వచ్చింది. కూతురు ఏమో కానీ.. ఆమె మాత్రం అల్లుడిపై మనసుపారేసుకుంది.. అతను కూడా ఈమెనే ఇష్టపడ్డాడు.. కట్ చేస్తే.. గంటలతరబడి ఫోన్లను మాట్లాడుకున్నారు.. ప్రేమలో వయస్సుదేముంది జస్ట్ నంబర్ మాత్రమే.. అనుకున్నారు.. గాఢంగా ప్రేమించుకున్నారు.. మరో తొమ్మిది రోజుల్లో కూతురుతో పెళ్లి ఉందనగా.. అత్త మాస్టర్ ప్లాన్ వేసింది.. ఏకంగా కాబోయే వరుడితో జంప్ అయింది.. ఇద్దరూ కలిసి కనిపించకుండా పారిపోయారు.. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని...