చంద్రబాబు జన్మదిన నిర్వహణకు “తెలుగు శక్తి” చురుకుగా ఏర్పాట్లు – రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ – సింహాచలం భూముల ఆక్రమణల వివరించిన “తెలుగు శక్తి” బి.వి.రామ్

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలుగు శక్తి చురుకుగా ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గోశాల సమీపంలోని సింహాచలం సమావేశ మందిరంలో.. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చేతుల మీదుగా.. చంద్రబాబు నాయుడు జన్మదిన పోస్టర్ ను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆవిష్కరింపజేశారు. వైసిపి అక్రమార్కుల చేతుల్లో సింహాచలం భూములు ఈ సందర్భంగా దేవాదాయ...