అనకాపల్లి జిల్లా లో వరుస చోరీల కేసుల పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు

అనకాపల్లి : జయజయహే : అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకున్న వరుస చోరీల కేసు పరిష్కారంలో జిల్లా పోలీసులు చొరవ తీసుకున్నారని జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా కొనియాడరు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోటవురట్ల మండలం, రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి, మొత్తం 23 కేసులలో దొంగతనమైన 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి మరియు రూ.15,000 నగదు, మొత్తము సుమారు రూ.63 లక్షల విలువైన చోరీ సొత్తును...