SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 9:36 am Posted by : SHIVASURYA NEWS

చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర మంత్రులు

సింహచలం: జయజయహే : చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిమిత్తం విచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు.