SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 9:25 am Posted by : SHIVASURYA NEWS

చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ వ్యవస్థాపక ధర్మ కర్త

సింహచలం: జయజయహే : సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లను మంత్రులతో కలిసి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు మరియు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.