భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి -నివాళులు అర్పించిన మన్యాల శ్రీనివాస్

విశాఖపట్నం : జయజయహే : ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు 29 వ వార్డు మన్యాల శ్రీనివాస్ మరియు వారి టీం సభ్యులు అందరూ కూడా బిఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలో గమనాన్ని మార్చడం లో ఆయన పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను కొనియాడారు.., అసమానతలు లేని ఆధునిక భారతదేశాన్ని...