అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక శక్తి – టిడిపి అధ్యక్షులు గండి బాబ్జి

విశాఖపట్నం : జయజయహే : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి శాసనమండలి విప్ వేపాడ చిరంజీవిరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు. అయన ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని దేశంలో అన్ని...