అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం : జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహన్ రావులు

విజయనగరం: జయజయహే : ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహన్ రావులు పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతిని పురస్కరించుకుని సోమవారం అంబేద్కర్ కాలనీ వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు....ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని అంబేద్కర్...