Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీగిరిజన భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

గిరిజన భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

విశాఖపట్నం :జయజయహే : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం, విశాఖపట్నం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో MVP సెక్టార్-5 లో గిరిజన భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థులకు భారత రాజ్యాంగం, GK BOOKS బాలికల వసతి గృహం(MVP) వార్డెన్ మేడం ఝాన్సీ కి, అధ్యక్షులు సోనాయి అప్పలరాజు, సీనియర్ సభ్యులు కొక్కుల రామారావు అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు బాక సత్యరావు ,ప్రధాన కార్యదర్శి కటారి శోభన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ముత్యంగి ప్రసాదరావు, ట్రెజరర్ సీసా శోభన్, ఆఫీస్ సెక్రటరీ జంపరంగి రాము, భవన్ సెక్రెటరీ ఓలేసి రామలింగం, భవన్ ట్రెజరర్ డి. పి.శేఖర్, సీనియర్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, విద్యార్థులు హాజరు కావడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?