భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా”బి. ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం …. అనకాపల్లి పట్టణంలోని 83వ డివిజన్ పరిధిలో గల ఎ ఎమ్ సి కాలనీలొ డా”బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ….. అనకాపల్లి …ఎ ఎమ్ సి కాలనిలో పేదలకు చీరల పంపిణి…. డా”బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించిన – టీడీపీ యువ నాయకులు డా”పీలా శ్రీకాంత్
అనకాపల్లి : జయజయహే : భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా"బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు అనకాపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా అనకాపల్లి పట్టణంలోని 83వ డివిజన్ పరిధిలో గల ఎ ఎమ్ సి కాలనీలో జరిగిన ఉత్సవాలలో ముఖ్యఅతిధులుగా రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తనయుడు, టీడీపీ యువనాయకులు డా పీలా శ్రీకాంత్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు...