అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన

అగనంపుడి : జయజయహే : అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2024- 2025 సంవత్సరం లో ఇంటర్ ఫస్టియర్ ఇంటర్ సెకండియర్ లో ఎంపీసీ, సీఈసీ, హెచ్ ఇ సి వోకేషనల్ కోర్సులో ఈఈటి, ఎంపీహెచ్డబ్ల్యూ (ఫిమేల్) గ్రూపుల్లో ఫస్ట్ మార్కులు సాధించిన విద్యార్థులకు జీవీఎంసీ 79 వ వార్డు తెలుగు మహిళ అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవాని ముందుకు వచ్చి విద్యార్థులను, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఫోటో పొందుపరిచిన షీల్డ్, పెన్ను, స్వీట్ తో సత్కరించితిరి. అదేవిధంగా విశాఖ జిల్లాలో ప్రభుత్వ...