ఆప్కాస్ సమస్య పరిష్కారం కోరుతూ 11 న ధర్నా..టీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే..మున్సిపల్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస రావు…

ఏలూరు, జయ జయహే: ఆప్కాస్ పై ప్రభుత్వం తక్షణం విధి విధానాలను ప్రకటించాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి డాంగే,ఏపి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం యలగాడ శివకుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్ డాంగే, భజంత్రీ శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆప్కాస్ సమస్యను నివృత్తి చేయాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై ఇటు అధికారులపై ఎంతైనా ఉందన్నారు.కొన్ని నెలల...