ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఎమ్మెల్యే పంచకర్ల ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

ఎమ్మెల్యే పంచకర్ల ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

📰 Generate e-Paper Clip

పెందుర్తి జయ జయహే సబ్బవరం మండలం పార్టీ కార్యాలయంలో* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో* పెందుర్తి నియోజవర్గానికి సంబంధించి పెందుర్తి,, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ మండలం లు మరియు జీవీఎంసీ వార్డు పరిధిలో నివాసం ఉంటున్న ప్రజల యొక్క సమస్యల సంబంధించిన వినతి పత్రాలు మరియు ఫిర్యాదులు స్వీకరించి అధికారులతో చర్చించి త్వరితగతన పరిష్కరించడం జరుగుతున్నదని తెలియజేసారు

సమయం-22.05.2025* తేదీఉదయం10 గంటల నుండి*మధ్యాహ్నం 2 గంటల వరకు వేదిక పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం పార్టీ కార్యాలయం నందు నిర్వహించబడుతుంది,

ఫిర్యాదు దారుడు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ ను వినతి పత్రంలో *నమోదు చేయవలసిందిగాపెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నుండి తెలిపారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!