ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ నేత భారత ప్రధాని నేరేంద్ర మోడీ ..? తేల్చేసిన చాట్ జీపీటీ..!
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు భారత్- పాకిస్థాన్ యుద్ధం, అమెరికా- చైనా టారిఫ్ ల మోత, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య భీకర దాడులు, ఆఫ్రికన్ కంట్రీస్ లో సంక్షోభాలు.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏదో అలజడి నెలకున్న క్రమంలో ఇప్పుడు అందరి ముందు ఓ ప్రశ్న ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ నేత ఎవరు..? ఈ ప్రశ్నను ప్రముఖ ఏఐ టూల్ చాట్ జీపీటీని అడగ్గా.. ఏం చెప్పిందంటే..?
RELATED ARTICLES

