Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీమా అన్న ఎమ్మెల్యే ... నేను ఎమ్మెల్యే తాలూకా

మా అన్న ఎమ్మెల్యే … నేను ఎమ్మెల్యే తాలూకా

బాపట్ల:జయజయహే : ఎమ్మెల్యే తమ్ముడ్ని…! ఎక్కడైనా తాగుతా…! బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లోని ఒక కూల్ డ్రింక్ షాప్‌ వద్ద సిగరెట్ తాగుతున్న వ్యక్తిని పబ్లిక్ ప్లేస్‌లో తాగవద్దని సూచించగా, నేనెవరో తెలుసుకో అంటూ.. అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు అని వీరంగం సృష్టించాడు . పబ్లిక్ ప్లేస్‌లో సిగరెట్లు తాగడం తప్పు అంటే ఎమ్మెల్యే పేరు చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో… అంటూ చుట్టూ పక్కల వాళ్ళు ఆశర్యపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?