ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీనేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇద్దాం: ఎం ఎల్ ఎ లకు సీఎం రేవంత్ సూచన

నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇద్దాం: ఎం ఎల్ ఎ లకు సీఎం రేవంత్ సూచన

📰 Generate e-Paper Clip

జయజయహే : భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్‌ దుస్సాహసాలపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి అండగా నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతిపాదించారు. ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని సీఎం కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!