జయజయహే : జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామానికి చెందిన జంగా పూజ (18) అనే విద్యార్ధిని 2023లో నీట్ పరీక్ష రాయగా ఆశించిన ఫలితం రాలేదు దీంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మరొకసారి నీట్ పరీక్ష రాసింది .ఈసారి కూడా సరైన ర్యాంకు రాదనే భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది . అదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన రాయి మనోజ్ కుమార్ నీట్ పరీక్ష బాగా రాయలేదని మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నీట్ లో మంచి మార్కులు రావనే భయంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
0
36
Previous article
Next article
RELATED ARTICLES

