ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమిస్ వరల్డ్ 2025 పోటీలకు భారీ ఏర్పాట్లు

మిస్ వరల్డ్ 2025 పోటీలకు భారీ ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

జయజయహే : మే 10న ప్రారంభం కానున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరాన్ని భారీ ఏర్పాట్లుతో తెలంగాణ ప్రభుత్వం ముస్తాబు చేస్తుంది .120 కి పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు, విదేశీ ప్రతినిధులకు స్వాగతం చెప్పేందుకు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో శంషాబాద్ ఎయిర్ పోర్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు .

                                 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!