Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)

విశాఖపట్నం : జయజయహే : సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ప్రారంభమైనది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన అర్జీదారులతో పిజిఆర్ఎస్ కోలాహలంగా మారింది . ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ తో పాటు…. జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జి.వి..ఎం.సి అడిషనల్ కమిషనర్ వర్మ వినతుల పత్రాలు స్వీకరించారు . వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు.

                                           

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?