Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీకొండూరుకు యూనివర్సిటీ షీల్డ్ అవార్డు

కొండూరుకు యూనివర్సిటీ షీల్డ్ అవార్డు

జయజయహే : తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధి విందూరు ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, రచయిత కొండూరు వెంకటేశ్వరరాజుకు యూనివర్సిటీ షీల్డ్ అవార్డు 2025 లభించింది. యుఎస్ఏ, వెస్ట్ వర్జీనియాలోని ఎస్ఐఎస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గ్లోబల్ అకాడమీ ఆఫ్ డిజిటల్ మీడియా, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఇంటిలిజెన్స్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారు వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే సందర్భంగా ఈ అవార్డును ప్రధానం చేశారు. ఇందుకు సంబంధించిన దృవపత్రాన్ని ఎస్ఐఎస్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శాండిల్య అంతర్జాలం ద్వారా సోమవారం వెంకటేశ్వరరాజుకు బహుకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?