విశాఖపట్నం : జయజయహే : ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ను అమరావతి సచివాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్….. మహా విశాఖ నగరాభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని పల్లా శ్రీనివాస్, పీలా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ను కోరారు .
Homeశివ సూర్య డైలీఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే, జీవీఎంసీ మేయర్
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే, జీవీఎంసీ మేయర్
0
53
RELATED ARTICLES

