ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపహల్గాం అమరులకు నివాళి

పహల్గాం అమరులకు నివాళి

📰 Generate e-Paper Clip

జయజయహే : మంగళగిరిలో జనసేన పార్టీ నిర్వహించిన పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షులు & ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మన ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ జనసేన పార్టీ అధ్యక్షుడు & పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు,సహచర ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,పార్టీ నాయకులు పాల్గొన్నారు

                                 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!