ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeశివ సూర్య డైలీహిందువుల పండుగకు ముస్లిం యువత సహకారం

హిందువుల పండుగకు ముస్లిం యువత సహకారం

📰 Generate e-Paper Clip

చిన్నవాల్తెర్: జయజయహే : చిన్నవాల్తెర్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి (దుర్గ) అమ్మవారి (నీలాదారి) పండగ) సంధర్బంగా చిన్నవాల్తెర్ ముస్లిం సోదరులు మొహమ్మదీయ మస్జీద్ యాత్ సభ్యుల ఆధ్వర్యంలో పండుగకు వచ్చిన భక్తులకు తేనీటి పానీయాలను ఏర్పాటు చేసి సహోదరభావాన్ని చాటుకున్నారు.!

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!