ePaper
Monday, June 8, 2026
ePaper
Homeశివ సూర్య డైలీకె కె రాజు కు శుభాకాంక్షలు తెలిపిన కళింగ కోమటి నాయకులు

కె కె రాజు కు శుభాకాంక్షలు తెలిపిన కళింగ కోమటి నాయకులు

📰 Generate e-Paper Clip

విశాఖ వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులుగా నియమించబడిన కె కె రాజు ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన విశాఖ కళింగ కోమటి నాయకులు తాళసు సాయి మోహన్, భోగి ప్రవీణ్ కుమార్, పట్నాన కిషోర్, సూరు సాయిరాం, ఇప్పిలి వెంకటేష్,పొట్నూరు సతీష్, వున్న ప్రవీణ్ కుమార్, ఉట్నూరు నాగేంద్ర, వడ్డీ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!