ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపింఛను తీసుకోకుంటే సెల్ ఫోన్ కు సమాచారం

పింఛను తీసుకోకుంటే సెల్ ఫోన్ కు సమాచారం

📰 Generate e-Paper Clip

జయజయహే : గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా.. ఏదైనా కారణం వల్ల ఆ నెల పింఛను తీసుకోకపోయినా అలాంటి లబ్ధిదారుల సెల్ఫోన్ కు సమాచారం అందించాలని సెర్చ్ అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను లబ్దిదారు లేదా వారి కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నంబర్ ను సేకరించనున్నారు. ప్రతి నెలా 1, 2 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!